రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో కియారా అద్వానీ?

11050చూసినవారు
రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో కియారా అద్వానీ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఆర్‌సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, గతంలో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో కొందరు అభిమానులు సెంటిమెంట్ పరంగా ఈ జోడీని వద్దంటుండగా, మరికొందరు కథకు తగిన నటిని ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. సుకుమార్ గతంలోనూ పాత్రకు న్యాయం చేసే నటికే ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్