కిడ్నీల ఆరోగ్యం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

10279చూసినవారు
కిడ్నీల ఆరోగ్యం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మన శరీరంలో కీలకమైన మూత్రపిండాలు (కిడ్నీలు) విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింటే అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతాయి. వీటిని కాపాడుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం, చక్కెర, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీ సమస్యలను నివారించడంలో కీలకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్