సీఎం చంద్రబాబుతో కిమిడి కళావెంకటరావు భేటీ

7చూసినవారు
సీఎం చంద్రబాబుతో కిమిడి కళావెంకటరావు భేటీ
AP: అమరావతిలో విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు తన నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, 100 పడకల హాస్పిటల్, RECS, తోటపల్లి కాలువ పనులు, వెటర్నరీ కాలేజీ అభివృద్ధి, జలజీవన్ మిషన్ వంటి కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపిస్తూ, పెండింగ్ పనులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్