లేత, ముదురు మటన్ తేడా తెలుసుకోండి !

950చూసినవారు
లేత, ముదురు మటన్ తేడా తెలుసుకోండి !
మార్కెట్‌లో మటన్ కొనే ముందు లేత, ముదురు మటన్ మధ్య తేడాను సులభంగా గుర్తించేందుకు ఓ బామ్మ అద్భుతమైన చిట్కాలను వివరించారు. మటన్ రంగు, దానిపై ఉండే కొవ్వు, ఎముకల తీరును బట్టి తేడాను గుర్తించవచ్చని ఆమె తెలిపారు. లేత మటన్ లేత ఎరుపు రంగులో మెరుస్తూ, క్రీమ్ తెలుపు రంగు కొవ్వుతో, బుద్ధిగా ఉండే ఎముకలతో ఉంటుందని చెప్పారు. ముదురు మటన్ ముదురు ఎరుపు రంగులో, గట్టి కొవ్వుతో, లావైన ఎముకలతో ఉంటుందని వివరించారు. ముదురు మటన్‌ను కూడా పచ్చి బొప్పాయి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, కుక్కర్‌లో ఉడికించడం ద్వారా మెత్తగా వండుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్