రాత్రికి రాత్రే మాయమైన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా

883చూసినవారు
రాత్రికి రాత్రే మాయమైన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా డియాక్టివేట్ కావడం అభిమానుల్లో కలకలం రేపింది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన అకౌంట్‌ను సెర్చ్ చేస్తే ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’ అనే సందేశం కనిపిస్తోంది. ఇదే సమయంలో కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా కనిపించకపోవడంతో హ్యాకింగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కోహ్లీ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్