ధోనీ తర్వాత టీమిండియా మార్పుకు కోహ్లీ, శాస్త్రిలే కారణం: రహానే

13762చూసినవారు
ధోనీ తర్వాత టీమిండియా మార్పుకు కోహ్లీ, శాస్త్రిలే కారణం: రహానే
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో వచ్చిన మార్పులపై మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ తర్వాత టీమిండియా అలా మారటానికి కారణం కోహ్లీ, రవిశాస్త్రిలేనని అన్నారు. ధోనీ రిటైర్మెంట్ టీమిండియాను ఒక క్లిష్టమైన దశలో పడేసిందని, ఆ సందర్భంలో టీమ్ మైండ్ సెట్‌ను మార్చడంలో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఆటగాళ్లను డేరింగ్, డ్యాషింగ్ గా మార్చడంలో ఈ ఇద్దరు ఎంతో చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్