కొమురక్క నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: అసిస్టెంట్

22744చూసినవారు
కొమురక్క నన్ను లైంగికంగా వేధిస్తున్నారు: అసిస్టెంట్
జబర్దస్త్ ఫేమ్ టీవీ ఆర్టిస్ట్ కొమురక్కపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొమురక్క తనపై అసభ్యకరమైన వాట్సాప్ పోస్టులు పెడుతున్నారని తన అసిస్టెంట్ శ్రీనాథ్ ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాలుగా కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్ గడిచిన రెండేళ్లుగా ఆమె వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలతో పోలీసులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్