
రెండు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీతో జరుగుతున్న ఈ మ్యాచ్లో ర్యాన్ రికెల్టన్ 9, తిలక్ వర్మ (0) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముకేష్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 25/2 స్కోరుతో ఉంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.




