అమలాపురం: మహా చండీ దేవిగా దుర్గమ్మ అమ్మవారు

1274చూసినవారు
అమలాపురం రూరల్ మండలంలోని ఈదరపల్లిలో ఉన్న శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 7వ రోజు ఆదివారం శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహిళలు వేకుజాము నుంచే అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్