అమలాపురంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ

636చూసినవారు
అమలాపురంలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ప్రథమ మహాసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యక్తులుగా సాధించలేని సమస్యలను సంఘటిత శక్తితోనే పరిష్కరించుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్