ఆత్రేయపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

0చూసినవారు
ఆత్రేయపురం: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అంకంపాలెం కుటుంబ గ్రామానికి చెందిన కొండలరావు, కుటుంబ గొడవల కారణంగా పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని తణుకు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూనే శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు.

సంబంధిత పోస్ట్