డీజిల్ ఇబ్బందులపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు .. కలెక్టర్

879చూసినవారు
డీజిల్ ఇబ్బందులపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు .. కలెక్టర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ సరఫరాలో ఇబ్బందులు, అధిక ధరలకు విక్రయాలపై ఫిర్యాదు చేయడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం  తెలిపారు. ప్రజలు, రైతులు 90599 20242, 94416 92275 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ఇంధన సమస్యల పరిష్కారానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్