సమనసలో ఘనంగా జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలు

1073చూసినవారు
అమలాపురం రూరల్ మండలం సమనసలో జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలను కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం ఘనంగా ప్రారంభించారు. భూమి పూజ చేసి, తొలిదుక్కి దున్ని 2026-27 ఖరీఫ్ సీజన్‌కు నాంది పలికారు. జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్