ఏప్రిల్ 4వ తేదీన వైఎస్ఆర్ నాయకులకు సన్మాన సభ ఏర్పాటు

363చూసినవారు
ఏప్రిల్ 4వ తేదీన వైఎస్ఆర్ నాయకులకు సన్మాన సభ ఏర్పాటు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, ఏప్రిల్ 4వ తేదీన రావులపాలెం సి. ఆర్. సి ఫంక్షన్ హాల్‌లో జడ్పిటిసి సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలుగా ప్రజల విశ్వాసంతో గెలుపొందిన ప్రజాప్రతినిధులందరికీ అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షత వహిస్తారు.

సంబంధిత పోస్ట్