కోనసీమ: కలెక్టర్ చొరవతో ఖతార్ బాధితురాలికి విముక్తి

509చూసినవారు
కోనసీమ: కలెక్టర్ చొరవతో ఖతార్ బాధితురాలికి విముక్తి
ఖతార్‌లో అనారోగ్యంతో పాటు ఏజెంట్ వేధింపులకు గురైన సన్నవిల్లి గ్రామానికి చెందిన జగడం విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి కోసం వెళ్లి అనారోగ్యం పాలైన ఆమె, 'కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్' ద్వారా అధికారులను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి, ఏజెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో ఆమె క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్