కోనసీమ: రైతు బజార్లలో పెరిగిన కూరగాయల ధరలు

270చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ఆదివారం నాటికి టమాటా రూ. 18-22, వంకాయలు రూ. 30-35, పచ్చిమిర్చి రూ. 35-40, కాకరకాయ రూ. 44-48, బీరకాయ రూ. 35-40, చిక్కుడు కాయలు రూ. 40-45, క్యాప్సికం రూ. 70-75 కిలో చొప్పున విక్రయించారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్