కాట్రేనికోనలో రోడ్డు ప్రమాదం

6చూసినవారు
కాట్రేనికోనలో రోడ్డు ప్రమాదం
కాట్రేనికోన గేట్ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింహాద్రి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అతని కాలు విరిగింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్