బంగారానికి బదులు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు

1770చూసినవారు
బంగారానికి బదులు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు
ద్రాక్షారామ మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో భారీ మోసం వెలుగుచూసింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన చెన్నైకి చెందిన మగేశ్, ఖాతాదారులు కుదువబెట్టిన 151 గ్రాముల బంగారాన్ని కాజేసి, వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఏరియా మేనేజర్ భాను ప్రకాశ్ ఆడిట్‌లో ఈ విషయం బయటపడగా, ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్