నిందితుడి కోసం గాలింపు

1766చూసినవారు
నిందితుడి కోసం గాలింపు
ఇ.పోలవరం మండలంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై ముహమ్మద్ కమాండెంట్ చైర్మన్ రాయపాటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు వెంటనే కఠిన శిక్షకు గురిచేయాలని SPకి లేఖ రాశారు.కాగా, నిందితుడిపై పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విచారణలో అతడే మరొక బాలికపై అత్యాచారం చేసినట్లు కూడా బయటపడిందని అమలాపురం DSP ప్రసాద్ తెలిపారు.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నదని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్