అమలాపురంలో చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా

807చూసినవారు
రాజోలు వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి, రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని బుధవారం అమలాపురంలో మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆమె, వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై అసభ్యకర కథనాలు ప్రసారం చేయడం దారుణమని అన్నారు. రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్