రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ మహిళా నేతల నిరసన ర్యాలీ

457చూసినవారు
రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ మహిళా నేతల నిరసన ర్యాలీ
ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో నాయకులు కార్ల ర్యాలీగా అమలాపురం బయలుదేరారు. మహిళల పట్ల జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, తమ నిరసన గళాన్ని బలంగా వినిపించేందుకు ఈ మహా నిరసన ప్రదర్శన జరుగుతుందని రాజేశ్వరి తెలిపారు. ఈ నిరసనలో భాగంగా అమలాపురం గడియారం స్తంభం వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్