సనాతని వివాహానికి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం

169చూసినవారు
సనాతని వివాహానికి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం
ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ లో జరగనున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె డాక్టర్ నల్లమిల్లి సనాతని వివాహానికి హాజరు కావాలని మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో రావాలని మంగళవారం ఆహ్వానించారు. పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డితో సనాతని వివాహం జరగనుంది.

సంబంధిత పోస్ట్