ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

855చూసినవారు
ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
అనపర్తి మండలం రామవరం PHCలో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో "పల్స్ పోలియో" కార్యక్రమం జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్