అనపర్తిలోని శ్రీ రామారెడ్డి బాయ్స్ జడ్పీ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన "
క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్" ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అనపర్తి జడ్పీ హైస్కూల్ పూర్వ
విద్యార్థులు పాల్గొన్నారు.