కొంకుదురు బుడతల మామిడిలో సామూహిక సత్యనారాయణ వ్రతం

621చూసినవారు
కొంకుదురు బుడతల మామిడిలో సామూహిక సత్యనారాయణ వ్రతం
అనపర్తిలోని కొంకుదురు బుడతల మామిడి వద్ద జరుగుతున్న మహా సౌర యాగంలో భాగంగా, గురువారం భీష్మ ఏకాదశి పర్వదినాన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అర్చకులు రమణ శర్మ, భాస్కర శర్మల ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.