ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేసిన MLA నల్లమిల్లి

902చూసినవారు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేసిన MLA నల్లమిల్లి
అనపర్తి మండలం రామవరంలో "ఎన్టీఆర్ భరోసా" సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం నూతనంగా మంజూరైన 12 వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కరోజు ముందుగానే జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్