అయినవిల్లి: ఒరిగిపోయిన పంట

1859చూసినవారు
అయినవిల్లి మండలంలో తొలకరి వరి సాగు 8,700 ఎకరాలలో సాగు అవుతుంది. అయితే ఇప్పటివరకు 25 శాతం మాత్రమే కోతలు పూర్తి అయ్యాయి. అయితే మిగతా వరి పంట చేతికి వచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నేలకు ఒరిగిపోయింది. దీంతో రైతుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పంట పొలాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్