నాగుల్లంకలో ముత్యాలమ్మ, గోగులమ్మలకు ఆషాడ మాస సారి సమర్పణ

1చూసినవారు
పీ. గన్నవరం మండలం నాగుల్లంక గ్రామంలో బుధవారం గ్రామ దేవతలు శ్రీ ముత్యాలమ్మ, గోగులమ్మ అమ్మవార్లకు ఆషాడ మాస సారి సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువత కూరగాయలు, ఆకు కూరలతో అమ్మవార్లను అలంకరించారు. ఈ కార్యక్రమంలో చిట్నీడి రంగసాయి, గ్రంధి మణికంఠ, జమ్మి కె. శ్రీను, స్వామితో పాటు గ్రామస్తులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్