అయినవిల్లిలో తెల్లవారుజామునే దట్టమైన పొగమంచు

147చూసినవారు
అయినవిల్లి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులు అస్పష్టంగా మారాయి. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొలాల్లో మంచు దుప్పటి పరుచుకోవడంతో ప్రకృతి రమణీయంగా మారినప్పటికీ, చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్