పెదపట్నంలంక ‘ప్యాక్స్’ మాజీ ఛైర్మన్ బాబులు కన్నుమూత

1448చూసినవారు
పెదపట్నంలంక ‘ప్యాక్స్’ మాజీ ఛైర్మన్ బాబులు కన్నుమూత
పూర్వపు పెదపట్నంలంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మాజీ ఛైర్మన్ సుందరనీడి ఉమామహేశ్వరరావు అలియాస్ బాబులు (76) అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల స్థానికులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రైతులకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్