నగరం: ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపిన వైసీపీ నేతలు

866చూసినవారు
రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతను నిరసిస్తూ పి. గన్నవరం నియోజకవర్గ వైసీపీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పెట్రోల్ బంకు వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఆటోను తాళ్లతో లాగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే, ఎండలో డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన కొరతను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్