పి. గన్నవరంలో "పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రం" ప్రారంభం

677చూసినవారు
పి. గన్నవరం మండలం ఊడిమూడిలో మంగళవారం పవనన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఉచిత పరీక్షలు, సొంత ఖర్చుతో శస్త్రచికిత్సలు, కంటి అద్దాల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్