అప్పనపల్లిలో వైభవంగా సుదర్శన పెరుమాళ్ చక్రస్నానం

1519చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం వైనతేయ గోదావరిలో సుదర్శన పెరుమాళ్‌కు చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో పల్లకీ ఊరేగింపు, వసంతోత్సవం, ధ్వజావరోహణ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ వేడుకలను ఈఓ రాంబాబురెడ్డి, ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్