అంబాజీపేటలో ప్రమాదకర రెండు రక్తపింజర్లు హల్చల్

1653చూసినవారు
గురువారం అంబాజీపేట మండలం అంబాజీపేటలో రెండు ప్రమాదకర రక్త పింజరి పాములు కనిపించాయి. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. వర్మ అక్కడికి చేరుకుని ఒక పామును బంధించారు. గత ఏడాది కాలంలో ఈ జాతి పాముల కాటుతో సుమారు పది మంది మరణించారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్మ సూచించారు.

సంబంధిత పోస్ట్