గంగలకుర్రు అగ్రహారంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

1చూసినవారు
గంగలకుర్రు అగ్రహారంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
గంగలకుర్రు అగ్రహారంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సంసాని మురళి, జడ్పీటీసీ అభ్యర్థి విత్తనాల దుర్గ భవాని తమ ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జై జగన్ నినాదాలతో ప్రచారం చేశారు. తమను గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్