దుద్దుకూరు హైవేపై కారు ప్రమాదం.... తప్పిన పెనుముప్పు

3చూసినవారు
దుద్దుకూరు హైవేపై కారు ప్రమాదం.... తప్పిన పెనుముప్పు
బుధవారం రాజమండ్రి నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు గోపాలపురం మండలం, దుద్దుకూరు సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్