గోపాలపురం రైతు సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్లిన పరమేష్

1081చూసినవారు
గోపాలపురం రైతు సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్లిన పరమేష్
తూగో జిల్లా నల్లజర్ల మండలం సింగరాజు పాలెంకు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు వామిశెట్టి పరమేష్, తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. గోపాలపురం నియోజకవర్గంలోని రైతు సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పరమేష్ తెలిపారు. త్వరలో గోపాలపురం నియోజకవర్గానికి జగన్ రావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్