హౌసింగ్ ప్రగతిపై సమీక్ష నిర్వహించిన పీడీ హౌసింగ్ నాతి బుజ్జి

966చూసినవారు
హౌసింగ్ ప్రగతిపై సమీక్ష నిర్వహించిన పీడీ హౌసింగ్ నాతి బుజ్జి
తూ. గో జిల్లా కలెక్టరేట్‌లో గురువారం హౌసింగ్ పిడి నాతి బుజ్జి, క్షేత్ర స్థాయి అధికారులతో గృహ నిర్మాణ పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఉగాది–2026 నాటికి 5 లక్షల గృహ ప్రవేశాల లక్ష్యంలో భాగంగా జిల్లాకు కేటాయించిన 8,378 ఇళ్ల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్