మాజీ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పావటి నాగరాజు పరామర్శ

246చూసినవారు
మాజీ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పావటి నాగరాజు పరామర్శ
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైయస్సార్సీపి సీనియర్ నాయకులు పావటి నాగరాజును మాజీ హోం మినిస్టర్, నియోజకవర్గ ఇంచార్జ్ తానేటి వనిత పరామర్శించారు. వైయస్సార్సీపి గ్రామ అధ్యక్షులు పాపోలు వెంకటకృష్ణారావు (రెడ్డి బాబు) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MPTC చంద్ర, MPTC సుజాత, కుసులూరి సతీష్, సున్నం వరప్రసాద్, తమ్మి రెడ్డి నాగేశ్వరరావు, సాంబశివ, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు పెనుమాకు వెంకటేష్, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్