దుద్దుకూరులో మారిన వాతావరణం

73చూసినవారు
దుద్దుకూరు గ్రామంలో శనివారం ఒక్కసారి వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. గాలి దుమ్ముతో పాటు ఆకాశం మేఘావృతమైంది. 3 రోజులు వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. ఎండలో ఆరబెట్టిన వడియాలు, ఎండుమిరపకాయలు తీసివేయడం దృశ్యం కనిపిస్తుంది. వాతావరణం చల్లబడడం పిల్లలకు ఆనందకరంగా ఉంది.

సంబంధిత పోస్ట్