కృష్ణంపాలెంలో పల్లె పరిశుభ్రత కార్యక్రమం

212చూసినవారు
కృష్ణంపాలెంలో పల్లె పరిశుభ్రత కార్యక్రమం
దేవరపల్లి మండలం కృష్ణంపాలెం లో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. హరీష్ బాబు ఆధ్వర్యంలో "పల్లె పరిశుభ్రత మన అందరి బాధ్యత" అనే కార్యక్రమం గురువారం చేపట్టారు. స్థానిక బీసీ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను, వ్యర్థాలను తొలగించి శానిటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చెల్లింకి వాసు, పంచాయతీ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. కృష్ణం పాలెం లో పల్లె పరిశుభ్రత -మన అందరి బాధ్యత కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్