ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

509చూసినవారు
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
నల్లజర్ల మండలం సుభద్ర పాలెంలో బుధవారం VB-G RAM G జాతీయ ఉపాధి హామీ పనులను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొర్రా వీర వెంకట సత్యనారాయణ, జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోలుకొండ సేతు మాధవరావు ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్