ముక్కోల్లు పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

801చూసినవారు
ముక్కోల్లు పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ
కిర్లంపూడి మండలం ముక్కోల్లు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను డీఈవో పి. రమేష్ తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి, మెరుగైన ఫలితాల కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని, విద్యా ప్రమాణాలు పెంచేలా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్