పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తున్న జనసేన నేత

218చూసినవారు
పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తున్న జనసేన నేత
జగ్గంపేటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ గత రెండేళ్లుగా ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. తన సొంత నిధులతో పేదలకు అన్నదానం చేస్తూ, వారి ఆకలి తీర్చడంలో లభించే ఆనందాన్ని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్