సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల

259చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని, వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గుర్రం శ్రీనుకు మంజూరు అయిన 3 లక్షల 7 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్