కాకినాడలో మహిళలకు అవగాహన కల్పించిన ఏఎస్పీ

5చూసినవారు
కాకినాడలో మహిళలకు అవగాహన కల్పించిన ఏఎస్పీ
కాకినాడ జగన్నాధపురం అన్నవరం సత్యదేవి కాలేజ్ వద్ద మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. అతివేగంగా బైకులు నడిపే యువకులను ఆపి, వారికి చలనం కలిగించి, అక్కడి మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్