విశాఖ ఆలయ ఈవోగా జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌

284చూసినవారు
విశాఖ ఆలయ ఈవోగా జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌
కాకినాడ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సీనియర్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జే. వెంకటరావును విశాఖ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖకు ఆయన సేవలను అప్పగిస్తూ, తొలుత ఒక సంవత్సరం కాలానికి ఈ బాధ్యతలను అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్