మద్యం తాగిన వాహనదారులకు జైలు

569చూసినవారు
మద్యం తాగిన వాహనదారులకు జైలు
కాకినాడలో మద్యం తాగి వాహనం నడిపిన 39 మందిపై కేసులు నమోదు చేయగా, 10 మందికి జైలు శిక్ష, 29 మందికి రూ. 10వేల జరిమానా విధిస్తూ మూడో స్పెషల్ అదనపు సెకెంట్ క్లాస్ మేజిస్ట్రేట్ చింతా నాగేంద్రరావు తీర్పు చెప్పారు. 10 మందిలో ఇద్దరికి 3 రోజులు, ఆరుగురికి 2 రోజులు, మిగిలిన ఇద్దరికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష పడింది. ఈ వివరాలను నగర ట్రాఫిక్-1, 2 సీఐలు ఎన్. రమేష్, రామారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్