కాకినాడ: జేఎన్టీయూలో 'హలో లోకేష్'

451చూసినవారు
కాకినాడ: జేఎన్టీయూలో 'హలో లోకేష్'
శుక్రవారం జేఎన్టీయూలో విద్యార్థులతో 'హలో లోకేష్' కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, దేశ భవిత యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్