మేకా లక్ష్మణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

372చూసినవారు
మేకా లక్ష్మణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
కాకినాడలో, సానా సతీష్ కార్యాలయ ఇన్‌చార్జి మేకా లక్ష్మణమూర్తి జన్మదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, డీఆర్‌యూసీసీ సభ్యులు ముత్తల అనిల్‌కుమార్, నాయకులు సిరియాల కొండబాబు, దేవు వెంకన్న ఉదయ్, బర్ల శ్రీనివాస్, ఆశీర్వాదం, ఐటీడీపీ సభ్యుడు పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన 2026 జూన్ 12న జరిగింది.

సంబంధిత పోస్ట్